ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోకుమా
పయనించే సూర్యుడు అక్టోబర్ 11 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ పక్క సందులో ఎవరో వస్తారు ఏదో చేస్తారని మోసపోకుమా. ఒక హోటల్ ఒకఆస్పత్రి ఇంకా కొన్ని అపార్ట్మెంట్ ఒక రోజుకి మినిమం 200 మంది ఈ దారి గుండా రాకపోకలు సాగిస్తారు ఆ సందు నుండి దుర్వాసన వస్తున్నా అపార్ట్మెంట్లో ఉండేవారు గానీ ఆసుపత్రి వారు గానీ హోటల్ వారు గానీ స్పందించరు మాకెందుకులే మాకు […]




