షాద్‌నగర్ తపాలా కార్యాలయాన్ని సందర్శించిన గ్రేస్ గార్డెన్ స్కూల్ విద్యార్థులు
జాతీయ తపాలా దినోత్సవం సందర్భంగా సందర్శన విద్యార్థులకు పాఠాలు చెప్పడం కన్నా చూపించడం ద్వారా విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది కరస్పాండెంట్ ఆశిస్ బాబు ( పయనించే సూర్యుడు అక్టోబర్ 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జాతీయ తపాలా దినోత్సవం సందర్భంగా ఇండియన్ మాంక్స్ గ్రేస్ గార్డెన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, షాద్‌నగర్ విద్యార్థులు స్థానిక తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులు తపాలా విభాగం పనితీరు మరియు లేఖరచన ప్రాముఖ్యత గురించి […]



