గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్స్ కు పాత పద్ధతిలోనే జిల్లాకలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలుచెల్లించాలి
తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్టి ప్రశాంత్ డిమాండ్. పయనించే సూర్యుడు అక్టోబర్ 10 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి మండల పరిధిలో గంగారం ఆశ్రమ పాఠశాల వర్కర్లు చేస్తున్న రిలే దీక్ష 29వ రోజు చేరుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్టి ప్రశాంత్ సంపూర్ణ మద్దతు తెలిపి, మాట్లాడుతూ..వర్కర్లకు ఇప్పుడు చెల్లిస్తున్న విదంగానే జిల్లా కలెక్టర్ కనీస వేతనాల సర్క్యులర్ […]




