పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలి
{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 8} మక్తల్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు అవమానించేలా వ్యాఖ్యాలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మక్తల్ నియోజకవర్గ టౌన్ ప్రెసిడెంట్ గోలపల్లి జ్ఞాన ప్రకాష్ మాదిగ గారు డిమాండ్ చేశారు.ఈరోజు ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో MRPS మక్తల్ టౌన్ అధ్యక్షులు […]




