సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ‘బినామీ’ విలేకరి
ఏజెన్సీ చట్టానికి తూట్లు, ప్రభుత్వ స్థలాల కబ్జా, బెల్ట్ దందా – అధికారులు మౌనం! ఏన్కూర్ మండల కేంద్రంలో చట్టానికి సవాల్: పాత్రికేయ ముసుగులో చీకటి సామ్రాజ్యంపై చర్యలెప్పుడు? పయనించే సూర్యుడు అక్టోబర్ 08 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్న సూక్తికి ఏన్కూర్ మండల కేంద్రంలో విలువ లేకుండా పోతోంది. ఇక్కడ ఒక విలేకరి తన పాత్రికేయ గుర్తింపును అడ్డం పెట్టుకొని, చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక చీకటి […]




