వెలుగు వివోఏ లా సమస్యలు పరిష్కరించాలి సీఐటీయూ
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ 7 చింతూరు డివిజన్ పరిధిలో నాలుగు మండలాల వెలుగు వివోఏల ముఖ్య బాధ్యుల సమావేశం వివోఏ యూనియన్ జిల్లా అధ్యక్షులు గొర్రె లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వెలుగు వివో ఏల సమస్యలు పరిష్కరించాలి. […]




