ఏన్కూర్ జడ్పీటీసీ జనరల్ స్థానం నుండి సిపిఎం పార్టీ అభ్యర్థిగా గుడ్ల వెంకటేశ్వరరావు
పయనించే సూర్యుడు అక్టోబర్ 8 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండలం జడ్పిటిసి గా గుడ్ల వెంకటేశ్వరరావు పోటీ చేయించాలని సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తుంది. పొత్తులు లేకుంటే సిపిఎం ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ నిర్ణయించడం జరిగింది. విద్యార్థి దశ నుంచి ఎస్ఎఫ్ఐ నాయకుడుగా, వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి మండలంలో అన్ని గ్రామాలకు సుపరిచితుడు, మండల కార్యదర్శిగా, సీఐటీయూ మండల కార్యదర్శిగా, మెడికల్ అసోసియేషన్ మండల అధ్యక్షులుగా, ఆరికాయలపాడు ఉప […]




