ఆటో డ్రైవర్ల పక్షాన పథకానికి జనసేన నేత భవనాసి వాసు సమర్థన
పయనించే సూర్యుడు అక్టోబర్ 6,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం, ప్రజా సంక్షేమ దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక అడుగుగా జనసేన నాయకులు ప్రశంసిస్తున్నారు. నిత్య అన్నదాన దాత, నంద్యాల జనసేన నాయకుడు భవనాసి శ్రీనివాసు (వాసు) ఈ కార్యక్రమంపై గాఢమైన హర్షం వ్యక్తం చేస్తూ, జనసేన పార్టీ స్థాపకుడు పవన్ కల్యాణ్ […]




