ఆర్ఎస్ఎస్ దసరా ఉత్సవాలలో పాల్గొన్న స్వయం సేవకులు
(సూర్యుడు అక్టోబర్ 3 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామంలో హిందూ సాంస్కృతి భావితరాలకు అందిస్తాం ముఖ్య అతిథులుగా హాజరైన చాముండేశ్వరి గురు దత్త పీఠం కొడకండ్ల శ్రీరామ్ చరణ్ శర్మ గురుజి నూకల శ్రీనివాసరెడ్డి ఆర్ఎస్ఎస్ దసరా ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది హిందూ ధర్మాన్ని, సంస్కృ తిని, సంప్రదాయలను భావి తరాలకు అందించే విద్యుక్త ధర్మాన్ని రా ష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తీసుకుంటుందని ఆర్ఎస్ఎస్ జిల్లా శారీరక్ ప్రముఖ్ గొడుగు సోమేందర్ అన్నారు. […]




