సూళ్లూరుపేట పురపాలక కార్యాలయములో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
పయనించే సూర్యుడు అక్టోబర్ 3 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) అక్టోబర్-02 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సూళ్లూరుపేట పురపాలక కార్యలయములో కమిషనర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా పురపాలక కార్యాలయము నందు మహాత్మా గాంధీ చిత్రపట్టం కి పూలమాల వేసి నివాళులర్పించారు తదుపరి పురపాలక సంఘం నందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహముకు పూలమాల వేసిన సందర్బంగా సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె . చిన్నయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వచ్ఛత కు ఇచ్చిన […]




