దుర్గామాత మండపాల వద్ద మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజలు
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపాల వద్ద మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం కొత్తూరు, దూసకల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాల వద్ద పూజలు చేసి గ్రామాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అభిప్రాయపడ్డారు. తొమ్మిది […]




