ఆదివాసులను బెదిరింపులకు గురిచేస్తున్న బొడ్డు చందర్రావు అనే వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.నాన్ ట్రైబల్ భూములు రక్షణ కొరకు ఉత్తర్వులు ఇస్తారు.మరి ఏజెన్సీ చట్టాలు అమలు కొరకు ఆదేశాలు ఎందుకు చేయరు.
చింతూరు పిఓ కం సబ్ కలెక్టర్ వారిని ప్రశ్నించిన ఆదివాసి సంక్షేమ పరిషత్. పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 1 . బుధవారం నాడు కుసుమనపల్లి గ్రామంలో ఆదివాసి ప్రజల తోటి సర్పంచ్ మోసం రాజులు నిర్వహించిన సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను హాజరై మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటపాక మండలం నందిగామ గ్రామ నికి చెందిన బొడ్డు చందర్రావు […]



