PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చండికాదేవి అలంకరణలో పెద్దమ్మతల్లి.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 1(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ పెద్దమ్మతల్లికి దసరా శరన్నవరాత్రులలో భాగంగా పదవరోజు శ్రీ చండికాదేవి అలంకరణ మరియు చండీ హోమము వేద పండితుల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ వారు ఘనంగా నిర్వహించారు దాదాపుగా 11 మంది దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు ప్రతిరోజు లాగానే చోడశోపచారాలు చేసి న అనంతరం వనమూలికలు హోమంలో వేసి ద్రవ్యాలు పట్టు వస్త్రాలు చండీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన పట్టించుకోని అధికారులు

పయనించే సూర్యుడు అక్టోబర్ 1 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని 50 లక్షల విలువ చేస్తే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసే పెత్తందారు అగ్రకులానికి చెందిన పెత్తందారులు కబ్జా చేస్తే ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించరు అదే పేదవాడు కబ్జా చేస్తే స్పందించిన ఆఫీసర్ కూడా నోటితో కాకుండా కాలుతో కూడా స్పందించి పేదవాడు నడుం మీద కొడతారు పెత్తందారులు కబ్జా చేస్తే మాత్రం ఏ ఉన్నత అధికారి స్పందించడు హైవే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంబీబీఎస్ లో సీటు సాధించిన శ్రీరామ్

పయనించే సూర్యుడు అక్టోబర్ 1 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం తుతక్కలింగన్నపేట కు చెందిన కొల్లేటి నర్సింహారావు రజిని దంపతుల చిన్నకుమారుడు కొల్లేటి శ్రీరామ్ 1/9/2025 నా విడుదలైన నీట్ ఎంబీబీఎస్ ఫలితాలలో ఓపెన్ కేటగిరి లో అల్ ఇండియా 194391 ర్యాంక్ సాధించి వరంగల్ ఫాథర్ కోలాంభో మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ లో ఉచితం గా సీటు సాధించాడు వారి తల్లిదండ్రులు సంతోషాన్ని తెలియజేశారు లింగన్న పేటలో ఎంబీబీఎస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అల్లాపూర్ డివిజన్ పరిధిలో డాక్టర్ గార్డ్ వాటర్ ప్రూపింగ్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ అక్టోబర్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్‌లో డాక్టర్ గార్డ్ వాటర్ ప్రూఫింగ్ కార్యాలయాన్ని నేడు బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, స్కూల్ రోజుల నుంచే స్నేహితులుగా ఉన్న తొమ్మిది మంది యువకులు తక్కువ మూలధనంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించడాన్ని అభినందించారు. నాలుగు నెలల వ్యవధిలోనే 30 మందికి పైగా ఉపాధి కల్పించడం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆధ్యాత్మిక సేవాసమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

పయనించే సూర్యుడు, అక్టోబర్ 02 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఇరవైండి రోడ్లో ఆధ్యాత్మిక సేవాసమితి వారి ఆధ్వర్యంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన అమ్మవారి మండపం వద్ద ప్రతిరోజు అమ్మవారు వివిధ అవతారములలో భక్తులకు దర్శనమిస్తున్నారు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా తొమ్మిది రోజులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక సేవా సమితి వారు

Scroll to Top