శరవన్న రాత్రుల సందర్భంగావేములపాడు గ్రామంలో అన్నదానం.
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 30 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల పరిధిలోని వేములపాడు గ్రామంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పెద్దమ్మ గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ముందుగా చెన్నకేశవ స్వామికి, శివాలయంలోని శివుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.. దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏటా అన్నదానం నిర్వహిస్తామని, కులమత బేధాలకు అతీతంగా వేములపాడు గ్రామ ప్రజలు పెద్దమ్మ తల్లి వద్ద తమ తమ మొక్కుబడులు తీర్చుకొని […]




