బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీరాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీకగౌడ్
(సూర్యుడు సెప్టెంబర్ 30 రాజేష్) ప్రకృతిని ఆరాధించి, దైవ సమేతంగా భావించే రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ నేల మీద మొలిచే ప్రతి పువ్వుని తీర్చి దిద్ది గౌరమ్మకు రూపం దిద్ది జరుపుకునే పండుగ….బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజులపాటు సాగే బతుకమ్మ పండుగకు ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’గా గౌరమ్మను ఆరాధించడం తరాల నాటి […]




