PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బహుజన బంధు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయం అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్- జేఏసీ కన్వీనర్ నక్క బాల్ రాజ్ యాదవ్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) తెలంగాణలో పురుడుపోసుకున్న అన్ని ప్రజా ఉద్యమాలకు కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యక్ష సాక్షి అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ అధికారి చిగురుపాటి శ్రీనివాసులు పేర్కొన్నారు.స్వస్ నారి స శక్తి పరివార్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్ ,డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మండలంలోని నిట్టూరు గ్రామ సచివాలయంలో ప్రజలకు ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్నపూర్ణాదేవి అలంకరణలో పెద్దమ్మతల్లి

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ పెద్దమ్మ తల్లికి అన్నపూర్ణాదేవి అలంకారం ఆరవ రోజు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు వేద పండితుల ఆధ్వర్యంలో హోమాలు జపాలు మంగళ వాయిద్యాలు ఆధ్వర్యంలో భక్తి పాటలతో పారాయణం చేపించారు యువకులు ఖడ్గమాల కార్యక్రమం నిర్వహించి అమ్మవారిని భక్తితో కొనియాడారు సాయంత్రము ప్రత్యేకంగా మహిళలు ప్రత్యేక పూలతో ప్రత్యేకమైన పండ్లతో అన్నపూర్ణాదేవి సహస్రనామావళి, కుంకుమార్చన,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా ఎస్పీ ఆదేశాలతో శక్తి ఆప్ అవగాహన

పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 28:- రిపోర్టర్ (కే. శివ కృష్ణ) బాపట్ల పట్టణంలోని సూర్యలంక బీచ్ అగ్రికల్చరల్ కాలేజ్ ప్రాంతంలో మహిళలకు భద్రతా పరిరక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శక్తి హెడ్‌క్వార్టర్‌ టీమ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.ఈ సందర్భంగా ఎస్ఐ అనిత ఆధ్వర్యంలో సిబ్బంది మహిళలకు ,శక్తి యాప్, డౌన్లోడ్ విధానం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, వెంటనే పోలీసుల సహాయం పొందే విధానంపై పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొండ లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి వినాయక్ నగర్ లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా లో శనివారం రోజున కొండ లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి సందర్భంగా వినాయక్ నగర్ లోని ఆయన చిత్రపటానికి రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర ఉద్యమంలో

Scroll to Top