దశాబ్దాలుగా రాజ్యాంగ హక్కులను లంబాడీలకు, నాన్ ట్రైబల్స్ కి దోచిపెడుతున్న ప్రభుత్వాలు.*రిజర్వేషన్ దోపిడి పై ధర్మ యుద్ధం
ప్రభుత్వాల రాజకీయ కుట్రలకు ముగింపు పలుకుదాం పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 27 శనివారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఎట్టపాక మండలం లక్ష్మీపురం గ్రామం తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి( మరియు ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ AVSP తెలుగు రాష్ట్రాల కన్వీనర్ ) కుంజ శ్రీను రెండు రాష్ట్రాల కార్యకర్తలతోటి సమన్వయ […]




