తెలంగాణ సాయుధ పోరాట చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసిన సరితమ్మ…
పయనించే సూర్యుడు తేదీ 26 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరిత పూలమాల వేసి ఘన నివాళులర్పించారు సరిత అమ్మ మాట్లాడుతూ ఆనాడు చాకలి ఐలమ్మ చూపించిన తెగువ పోరాట పటిమా తెలంగాణ యువత్ ప్రజానీకానికి తెలంగాణ […]




