మోహినీ దేవి అలంకరణలో వాసవి మాత.
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 26(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో ఐదవ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మోహిని దేవి అలంకారంలో దర్శనమిచ్చారు ఉదయం సుప్రభాత సేవ పంచామృతాభిషేకం నూతన పట్టు వస్త్రాల సమర్పణ పంచహారతులు మహా మంగళహారతి హోమాధి కార్యక్రమాలు సాయంత్రం రథోత్సవం కుంకుమార్చన లలితా సహస్రనామావళి మణిద్వీప వర్ణన తోపాటు చిన్నారులచే కోలాటం భరతనాట్య ప్రదర్శన ఖడ్గమాల కార్యక్రమం మహా మంగళహారతి […]




