తీరిన కాలనీవాసుల కష్టాలు
కాలువ వ్యవస్థ లేక అవస్థల్లో న్యూ రాఘవేంద్ర కాలనీకి ఊరట.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చలువతో అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం.. ఏఎంసీ డైరెక్టర్ కరుణాకర్ కృషితో స్పందించిన ఎమ్మెల్యే.. ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కాలువ వ్యవస్థ సక్రమంగా లేక దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న షాద్ నగర్ పట్టణంలోని న్యూ రాఘవేంద్ర కాలనీలో అంతర్గత కాలువ నిర్మాణం పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏఎంసీ […]




