యూరియా వాడకం పై రైతులకు అవగాహన ఏవో
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం నాగులావెల్లటూరు, ఏటూరు గ్రామం లో అధిక యూరియా వాడకం వలన కలుగు పరిణామాలపై అవగాహన సదస్సు. ఈ సదస్సులో మండల వ్యవసాయ అధికారి హిమ బిందు మాట్లాడుతు అధికంగా యూరియా వినియోగం వలన నేలలో ఆమ్లతత్వం పెరిగి పోషకాలు అందుబాటులో లేకుండా ఉంటాయి. నీటి మరియు నేల కాలుష్యం అధికమవుతుంది. పైరు ఎపుగా పెరిగి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తద్వారా పురుగుమందులు […]




