ఏర్గట్ల మండల కేంద్రంలో ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ బాల్కొండ నియోజకవర్గం లో ఏర్గట్ల మండల కేంద్రములో రేండ్ల ముదిరాజ్ సంఘాల వారి శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి మందిరం కోసం ముగ్గు పోసి పనులు ప్రారంభించినట్లు ఆలయ కమిటీ చైర్మెన్ రెండ్ల చిన్నయ్య గారు తెలిపారు. ప్రభుత్వ దేవదాయశాఖ నుండి ఏ ఈ రమేష్, సపతి వెంకటేశ్వర్లు వచ్చి ప్రభుత్వ ఆలయం ప్లాన్ వాస్తు ప్రకారం ముగ్గు పోసి కాంట్రాక్టర్ శంకర్ కు ఆలయ […]




