తెలంగాణ సంస్కృతి నిలువెత్తు నిదర్శనం మన బతుకమ్మ పండుగ
తరతరాల నాటి నుంచి మహిళలను ప్రత్యేకంగా గౌరవించే సంస్కృతి మనది తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబంగా నాటి సీఎం కేసీఆర్ ప్రతి మహిళకు బతుకమ్మ చీరను అందించారు మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ కొండారెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు ప్రేమ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు […]




