జిల్లా యంత్రాంగం పరిపాలనలో పారదర్శకంగా, నాణ్యతతో పని చేయాలి..
జిల్లా కలెక్టర్ డా. వి వినోద్ కుమార్ అన్నారు. పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 23 రిపోర్టర్ (కే.శివ కృష్ణ) సోమవారం,స్థానిక కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ కలెక్టర్ కార్యాలయ పి.జి.ఆర్.ఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపట్ల జిల్లా పరిపాలనలో అన్ని విభాగాలలో ఇతర జిల్లాల కంటే ర్యాంకింగ్లో మొదటి మూడు వలసలలో ఉండే విధంగా సిబ్బంది పని చేయాలని […]




