కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని పి.ఓ ను కలిసిన పి.డి. ఎస్.యు.బృందం.
వసతి గృహాన్ని అపరిశుభ్రంగా ఉంచిన వార్డెన్ పై చర్యలు ఎప్పుడు గిరిజన శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎల్.ఎఫ్.ఎల్ హెచ్ఎం కు వార్డెన్ గా ఎలా నియమిస్తారు. వార్డెన్ బాధ్యతల్లో ఉండి విద్యార్థులకు గత కొన్ని రోజులుగా ఉద్దీపం నిర్వహణలో భాగంగా తెలుగు పాఠ్యాంశాలను బోధించని ఉపాధ్యాయుడు. పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి :మండలం కోయగూడెం ఆశ్రమ పాఠశాల వార్డెన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పి డి యస్ యూ బృందం […]




