రాయలచెరువు లో ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీ
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 శర్మాస్ వలి మండల రిపోర్టు యాడికి రాయలచెరువులోని పలు ఎరువుల దుకాణాలను విజిలెన్స్ మరియు వ్యవసాయ అధికారులు తనిఖీలు చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో భాగంగా న్యూ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, భాస్కర ఫర్టిలైజర్స్ దుకాణాలలో ఎరువులను వాటి రికార్డులను పరిశీలించడం జరిగినది.న్యూ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణంలో రికార్డులు సరిగా లేని రూ.1,85,000 ఎరువులకు అమ్మకపు నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. యూరియా కృత్రిమ కొరత […]




