సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి
పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న 18న ఖమ్మంలో జరుగు శతాబ్ది ఉత్సవ ర్యాలీని విజయవంతం చేయండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని, 18న ఖమ్మంలో జరుగు శతాబ్ది ఉత్సవ ర్యాలీని విజయవంతం చేయండని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పిలుపునిచ్చారు. నంద్యాల సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల […]




