మీడియా రంగంలో రాణించాలి..
రిపోర్టర్ శ్రీనివాస్ కు ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు.. జర్నలిస్ట్ కేపీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల అభినందనలు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ రిపోర్టర్ గా శ్రీనివాస్ మీడియా రంగంలో ఉన్నతంగా రాణించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆకాంక్షించారు. స్థానిక స్టూడియో 18 రిపోర్టర్ శ్రీనివాస్ జన్మదినాన్నీ పురస్కరించుకొని క్యాంప్ కార్యాలయంలో జర్నలిస్ట్ కేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శంకర్, పలువురు జర్నలిస్టులు ఆయనను శాలువాతో సత్కరించారు. […]




