వికలాంగుల హక్కుల పోరాట సమితి నూతన కమిటీ ఎన్నిక
(సూర్యుడు సెప్టెంబర్ 19 రాజేష్) మండల కేంద్రంలో శుఫక్రవారం “వికలాంగుల హక్కుల పోరాట సమితి” కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షునిగా మసాన్ పల్లి ప్రభాకర్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అయ్యగల్ల రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి, వరుసగా 20 నెలలు గడుస్తున్నా అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార […]




