సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మక్తల్ ఎస్ ఐ కి వినతి పత్రం అందజేత
దళిత బహుజన మహనీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అంజిరెడ్డి చరిత్ర హీనుడు….. మహనీయులపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. దళిత,బహుజన ప్రజా సంఘాలు & రాజకీయ పార్టీలు //పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్20// మక్తల్ స్కాలర్స్ జూనియర్ కాలేజ్ మరియు రేడియంట్ హై స్కూల్ యజమాని అయిన అగ్రకుల అహంకారి అంజిరెడ్డి* మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ టు మున్సిపల్ మధ్యగల చౌరస్తాకు పెరియార్ పేరును పెట్టగా… అట్టి కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ… […]




