తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు నివాళులు
పయనించే సూర్యుడు కోరుట్ల సెప్టెంబర్ 15. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా అమరులైన యోధుల స్ఫూర్తితో మన హక్కులకై ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు పిలుపునిచ్చారు జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్ కేంద్రంలోని సి నారాయణరెడ్డి కళాభవన్ ఆవరణలో తెలంగాణ అంగన్వాడి టీచర్ స్ మరియు హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముందుగా ఈనెల 11 నుండి 17 వరకు జరిగే వారోత్సవాల సందర్భంగా […]




