చేయుత స్వచ్ఛంద సేవాసమితి వారిచే ఆర్థిక సహాయం
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామమనికి చెందిన చొప్పరి రాజయ్య – లక్ష్మీ దంపతుల కూతురు సురక్షిత రోడ్డుపై నడుచుకుంటూ వెళుచుండగా వీధి కుక్కలు వెంటపడి దాడి చేశాయి ఈ దాడిలో గాయపడిన చిన్నారికి వైద్య ఖర్చుల నిమిత్తం కాసిపేట 1వ గని (సర్వే డిపార్ట్మెంట్) చేయుత స్వచ్ఛంద సంస్థ వారిచే ఆర్థిక సహాయం రూపాయలు 5000 రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ , సంస్థ అధ్యక్షులు ఆడెపు రవీందర్ ప్రధాన […]




