“మహిళా సాధికారతకు సావిత్రిబాయి పూలే స్ఫూర్తి”
పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న –నంద్యాల జిల్లాలో ఘనంగా జయంతి వేడుకలు –-నివాళులర్పించిన జనసేన నాయకుడు భవనాశి వాసు నంద్యాల జిల్లా, దేశంలో స్త్రీ విద్యకు, మహిళా హక్కుల కోసం పోరాడిన ధీశాలి సావిత్రిబాయి పూలే అని జనసేన పార్టీ నంద్యాల జిల్లా నాయకుడు భవనాశి వాసు కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని శనివారం భవనాసి వాసు కార్యాలయంలో జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా భవనాశి వాసు పూలే చిత్రపటానికి […]




