గోండ్వానా రాజ్యాన్ని పరిపాలించింది ఆదివాసి గోండ్ రాజులు:ఆదివాసీపార్టీ
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 15 గోండ్వానా ఆదివాసీ రాజ్యాన్ని పరిపాలించింది ఆదివాసి గోండ్ రాజులని,ఆదివాసీ గోండ్ రాజులు చరిత్ర ప్రపంచానికి తెలపక పోవడం బాధకరమని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ఆవేదన వ్యక్తం చేశారు.భారత దేశ చరిత్రలో మౌర్యులు,గుప్తులు,పీష్వాలు,మరాఠాలు,కాకతీయులు,పల్లవులు,చాళుక్యులు,రాష్ట్రకూటులు,విష్ణుకుండినులు,మొఘలాయిలు,శాతావాహనులు మొదలగు రాజవంశాల చరిత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అదే స్థాయి ప్రాధాన్యత ఆదివాసీ గోండ్ రాజులకు కూడా ఉంది.మధ్య భారతదేశంలో గోండ్ ఆదివాసీ రాజుల పాలన […]




