జ్యోతుల నెహ్రూ, నవీన్‌కు ఘన సత్కారం
చిరు వ్యాపారస్తులకు పి-4 పథకం హామీ పయనించే సూర్యుడు సెప్టెంబరు :- 13జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట. జ్యోతుల నెహ్రూ షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్‌లకు రావులమ్మనగర్ టిడిపి కార్యాలయంలో ఘన సత్కారం జరిగింది.ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరు […]




