PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేనేత జోలి శాఖ ప్రదర్శన ను ప్రారంభించిన

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 కరీంనగర్ న్యూస్.: చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చేనేత ప్రదర్శన అమ్మకం కోర్టు చౌరస్తాలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపంలోఈ రోజు ప్రారంభించారుజిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత వస్త్రాలకు ఆదరణ ఎప్పటికీ తగ్గదని అన్నారు చేనేత కళాకారుల నైపుణ్యం ఇక్కడ ప్రదర్శించిన వస్త్రాల్లో కనిపిస్తున్నదని తెలిపారు ఈ సందర్భంగా పలు స్టాళ్లను సందర్శించి చేనేత వస్త్రాలను […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చిత్రపటానికి పాలాభిషేకం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 లక్ష్మీదేవి పల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవి పల్లి మండలం , హేమచంద్రపురం నుండి అనిశెట్టిపల్లి ఇల్లెందు రోడ్డు వరకు రెండు కిలోమీటర్ల రోడ్డు మరియు ముర్రేడు వాగు పై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన సందర్భంగా శుక్రవారం హేమచంద్రపురం లో రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిపిఐ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గంగారం గ్రామపంచాయతీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అధికారుల తీరు

పంచాయతీ కార్యదర్శిల పంచాయతీ వాళ్లకం సంతకాలకే పరిమితం గంగారం గ్రామాల సమస్యలు పట్టవా గ్రామ ప్రజలు అడిగిన ప్రింట్ మీడియాలో వార్తలు రాసిన అధికారులు పట్టించుకోవడం లేదు రోజు పంచాయితీ కార్యాలయంలో కుర్చీలో కూర్చొని కాలక్షేపం గాడుపుతున్నారు శుద్ధి లేని మురికి కాలువలు నాలుగు సంవత్సరాలుగా మంచి నీరు అందించడానికి విధి దీపాలు వేయడానికి అధికార యంత్రాంగం పోయిన ప్రజలకు ముచ్చట్లు చెప్పాడు తప్ప పనిచేయడంలో మాత్రం ఏమాత్రం ముందడుగు వేయడం లేదు ప్రజలు అనారోగ్యం పాలైన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెద్ద శంకరంపేట్ మేజర్ గ్రామపంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ కాళీ కుర్చీ ఎదురు

పయనించే సూర్యుడు: సెప్టెంబర్ 13 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా. (రిపోర్టర్ జిన్న అశోక్) పెద్ద శంకరంపేట్ మేజర్ గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ లు సరిగ్గా విధుల్లో ఉండక పోవడం తో కాళీ కుర్చీలే దర్శనం ఇస్తున్నాయ్ దీనిని అధికారులు పట్టించుకోవడం లేదు. పెద్ద శంకరంపేట్ మేజర్ గ్రామ పంచాయతీ లొ కంప్యూటర్లు ఉన్నా ఆపరేటర్లు లేని కారణంగా అవి అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. అధికారులు స్పందించి కంప్యూటర్ ఆపరేటర్లు విధుల్లో వుండేటట్లు తక్షణమే చర్యలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు అవకాశాలు ప్రభుత్వం వచ్చేలా చర్యలు తీసుకోవాలి

2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి పరిశ్రమలో స్థానిక యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్ పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా 14 సెప్టెంబర్ 2025 తెలంగాణ సాయుధ పోరాట వారసురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం సిపిఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్యంమాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ

Scroll to Top