ఏరుగట్ల మండలంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ భారత తొలి మహిళ ఉపాధ్యాయురాలు సామాజిక విప్లకారిని సావిత్రిబాయి పూలే 195 వ జయంతి వేడుకలనుఏరుగట్ల సర్పంచ్ ఉపేందర్ మరియు గ్రామపంచాయతీ వాళ్లు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మంచివేతకు గురవుతున్న మహిళలకు బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడానికి సావిత్రిబాయి చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు ఈ కాలంలో మహిళలు చదువుకోవడమే నేరంగా […]




