అంగన్వాడి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి. కనీస వేతనాలు అమలు చేయాలి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 11 ఆంధ్రప్రదేశ్ అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో చింతూరు అంగన్వాడి ప్రాజెక్టు మహాసభ జరిగింది ఈ మహాసభ కి ప్రాజెక్ట్ కార్యదర్శి నూకరత్నం జెండా సీఐటీయూ జెండా ని ఆవిష్కరణ చేశారు. అనంతరం ఈ మహాసభ కి అధ్యక్ష వర్గంగా సవనం వెంకటరమణ. నూక రత్నం. వహించారు ఈ మహాసభ కి ముఖ్య అతిథులుగా సిఐటియు రంపచోడవరం […]




