క్వారీ వల్ల నష్టపోతున్న బాధితులు కోరితేనే ఆదివాసి సంక్షేమ పరిషత్ వారికి అండగా నిలబడింది.*డబ్బులు ఇచ్చి ప్రజల్ని మార్చగలరేమో చట్టాల్ని మార్చలేరు.!
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 11 గురువారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ సభ్యులు రంపచోడవరం మండలం నరసాపురం గ్రామం లో గల క్వారీ వల్ల నష్టపోతున్న బాధితులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కొంతమంది నాన్ ట్రైబల్స్ నరసాపురం గ్రామస్తులను రెచ్చగొట్టి నిరంతరం ఆదివాసి సమాజం కోసం పాటుపడుతున్న ఆదివాసి సంక్షేమ పరిషత్ పై తప్పుడు ఆరోపణ చేయించడం సరికాదని, క్వారీ వలన […]




