బహుజన్ సమజ్ పార్టీ మక్తల్ పట్టణ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి
//పయనించే సూర్యుడు// సెప్టెంబర్11// మక్తల్ బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మక్తల్ అసెంబ్లీ బహుజన సమాజ్ పార్టీ పట్టణం అధ్యక్షులు లక్ష్మన్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనిక ముఖ్య అతిథులుగా బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కెవి నరసింహ హాజరు కావడం జరిగింది విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ కార్యవర్గ సభ్యులు జుట్ల నరేందర్ గారు అలాగే బహుజన సమాజ్ పార్టీ నారాయణపేట […]




