కెనరా బ్యాంకు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పథకం
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 (సూళ్లూరు పేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పరమేశ్వరి నగర్ లో మల్లి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పిఎంఎస్ బివై)పథకం యాక్టివ్ లో ఉంది. దీనికిగాను మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము.పిఎంఎస్ బివై ద్వారా రూ.2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పిఎంఎస్ బివై ద్వారా రూ.2 లక్షలు రూపాయలు అతని […]




