PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండా రోడ్డుకు మరమ్మత్తులు

భారీ వర్షాలకు గుంతల మయంగా మారిన రోడ్డు బండ్ల శివ బాబు సహకారంతో మాజీ సర్పంచ్ బుజ్జిరాజు నాయక్ రోడ్డు కు మరమ్మతులు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా ప్రధాన రోడ్డు గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు గుంతల మయంగా మారడం జరిగింది. నిత్యం వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వై యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన వైస్సార్సీపీ నాయకులు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండల కేంద్రలోని శాంతి నగర్ వద్ద ఉన్నటువంటి వైస్సార్ సర్కిల్ లో జనహృదయ నేత పేదల ఆశాజ్యోతి వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్బంగా అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైస్సార్సీపీ సీనియర్ నాయకులు బొంబాయి రమేష్ నాయుడు గారు, స్టేట్ జాయింట్ సెక్రటరీ వెన్నపూస వెంకటరామి రెడ్డి, గారు మాట్లాడుతూ మహనీయులు రాజశేఖర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మదన్ మోహన్ యూత్ ఫోర్స్ మండల అధ్యక్షుడు నియామకం

పయనించే సూర్యుడు గాంధారి 03/09/25 గాంధారి మండలం కేంద్రంలోని మదన్మోహన్ యూత్ ఫోర్స్ క నియోజవర్గ అధ్యక్షులు సంతోష్ నాయక్ గాంధారి మండల మదన్మోహన్ యూత్ ఫోర్స్ అధ్యక్షులుగా బస్సు నరేంద్ర నియమిస్తూ నరేందర్ కు నియామక పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ నాయక్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి లైన్ రమేష్, జిల్లాఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గణేష్ నాయక్, నాయకులు మదర్, బొట్టు మొతిరామ్, ఈశ్వర్ గౌడ్, కృష్ణ,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధ్యతలు స్వీకరించిన జి ఇందిర

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల మండల విద్యాశాఖాధికారి -1 గా మంగళవారం. జి ఇందిర బాధ్యతలు స్వీకరించిన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని అన్ని పాఠశాలలో నీ విద్యార్థి విద్యార్థులకు వేలవేల అందుబాటులో ఉండి పనిచేస్తానని ఆమె తెలిపారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు గాంధారి 03/09/25 పేద ప్రజల గుండె చప్పుడుసంక్షేమాభివృద్దికి చిరునామా దివంగత ముఖ్యమంత్రిమహనేత డాక్టర్ వై యస్ రాజశేఖర రెడ్డి వర్దంతి సందర్భంగా ఘణ నివాళులు అర్పించి న కాంగ్రెస్ పార్టీ నాయకులు లైని రమేశ్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి యం డి మదార్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ సంగని బాలయ్య మాజీ గాంధారి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సరంపల్లి ఈశ్వర్ గౌడ్ గాంధారి మండల గౌడ సంఘం

Scroll to Top