వైఎస్ఆర్ పరిపాలన చరిత్ర మర్చిపోదు.
వైఎస్ఆర్ వర్ధిత సందర్భంగా పూలమాలలు వేసి నీవాళ్ళ అర్పించిన.. పయనించే సూర్యుడు. తేదీ 2 తారీకు సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికనిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధిత సందర్భంగా మాజీ జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్చార్జి సరితా తిరుపతయ్య ఆదేశానుసారం జోగులంబ గద్వాల జిల్లా […]




