ఏర్గట్ల మండల కేంద్రంలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిన పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
పయనం చే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు ఈరోజు సోమవారం రోజున ఏర్గట్ల మండల కేంద్రములో రేషన్ షాపుల వద్ద కొత్తగా 350 రేషన్ కార్డుల మరియు 200 వరకు రేషన్ కార్డులో పేర్లను జత చెయ్యటంతో వచ్చిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చెయ్యటం జరిగింది. ప్రతి వచ్చిన ఒక్కరు వెళ్లి తీసుకవెళ్లవాల్సిందిగా […]




