సెప్టెంబర్ 10 న చలో చింతూరు ఐటిడిఏ ముట్టడికి ప్రజలు సిద్ధం అవ్వాలి.పేగ పంచాయతీ పీసా కమిటీల పిలుపు
పేగ నుండి ఏడుగురాళ్ళ పల్లి బిటి రోడ్డు పోయడానికి అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తా 50 సంవత్సరాల ముందు నుండి ఉన్న రోడ్డుకు పైన తారు వెయ్యడానికి అనుమతులు ఏంటి పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జ్ సెప్టెంబర్ 1 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంఈరోజు పేగ పంచాయతీ పీసా కమిటీ ఆధ్వర్యంలో సూరకుంట కమ్యూనిటీ భవనంలో జరిగిన సమావేశంలో “పేగ నుండి ఏడుగురాళ్ల పల్లి వరకు […]




