బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో వివిధ మండలాలలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమాలు
{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి4 మక్తల్} శనివారం బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో వివిధ మండలాలలో సావిత్రిబాయి పూలే 195 వ జయంతి కార్యక్రమాలు చేయడం జరిగింది మక్తల్ అసెంబ్లీ కమిటీ అధ్యక్షుడు కేవీ నరసింహా ఆధ్వర్యంలో దాదాపుగా ఐదు మండలాలలో అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది మక్తల్ మండల కమిటీ పార్టీ ఉపాధ్యక్షుడు పరిశ్రమ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కట్ట నరసింహ ఆధ్వర్యంలో నర్వ గ్రామంలో నిర్వహించడం జరిగింది ఊటుకూరు […]




