ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం
పయనించే సూర్యుడు// న్యూస్ ఆగస్టు 30// నారాయణపేట జిల్లా బ్యూరో // ఉట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామం ప్రాథమిక పాఠశాల LFL హెడ్ మాస్టర్ J. జగదీష్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమం శనివారం చిన్నపొర్లలో ఘనంగా జరిగింది. నాయకులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చారని, క్రమశిక్షణ వృత్తి నిబద్ధత ,నిజాయితీకి జగదీష్ సార్ మారు పేరని , నాలుగు దశాబ్దాలుగా సమాజంలో జ్ఞాన జ్యోతిగా వెలుగొందారని […]




