రైతులకు యూరియా సరపరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి
గుగులోత్ రామ్ చందర్ కొత్తగూడెం జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు పయనించే సూర్యుడు ఆగస్టు 28 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :మండలం.తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు. రామ్ చందర్ గురువారం టేకులపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర రైతు సంఘం పిలుపుమేరకు ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా గుగులోతు రామ్ చందర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత ఉన్నందున […]




