టేకులపల్లి లో యూరియా అందజేయాలని బిఆర్ఎస్ పార్టీ నిరసన
పయనించే సూర్యుడు ఆగస్టు 25 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :సోమవారం ఏవో కార్యాలయం ముందు బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఎరువుల కొరతపై రైతుల పక్షాన పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. టేకులపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, బొమ్మెర్ల వర ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన 20 నెలలు కావస్తున్నా రైతులకు […]




