రంపచోడవరం కేంద్రంగా కారం తమన్న దొర పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ,రంపచోడవరం జిల్లా సాధన కమిటీ.
ఏపీ సీఎం 2014 నాటి హామీ రంపచోడవరం నియోజకవర్గం,పోలవరం నియోజకవర్గం ముంపు మండలాలను కలుపుతూ ప్రత్యేక రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలి. రాజమండ్రిలో కలిపితే సహించం. ఎస్టి కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డి వినతి పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 25 అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం మండల కేంద్రంలోని యు.టి.ఎఫ్ హోమ్ నందు ఏపీ ఆదివాసీ జేఏసీ కోరు కమిటీ సభ్యులు కంగాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రంపచోడవరం […]




